sri maha kali stotram – శ్రీ మహాకాళీ స్తోత్రం ధ్యానం శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం వరప్రదాం హాస్యయుక్తాం త్రిణేత్రాంచ కపాల కర్త్రికా కరామ్ । ముక్తకేశీం లలజ్జిహ్వాం పిబంతీం రుధిరం ముహుః చతుర్బాహుయుతాం దేవీం వరాభయకరాం స్మరేత్ ॥ శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ముఖీం చతుర్భుజాం ఖడ్గముండవరాభయకరాం శివామ్ । ముండమాలాధరాం దేవీం లలజ్జిహ్వాం దిగంబరాం ఏవం సంచింతయేత్కాళీం శ్మశనాలయవాసినీమ్ ॥ స్తోత్రం విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితిసంహారకారిణీమ్ । నిద్రాం భగవతీం విష్ణోరతులాం తేజసః ప్రభామ్ …
