Sri Lakshmi Ashtottara Shatanama Stotram

Dhairya Lakshmi e1695190534985

Sri Lakshmi Ashtottara Shatanama Stotram in Telugu – శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం దేవ్యువాచ దేవదేవ! మహాదేవ! త్రికాలజ్ఞ! మహేశ్వర! కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ‖ అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ‖ ఈశ్వర ఉవాచ దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకం | సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనం || 1 || సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదం| రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరం || 2 || దుర్లభం …