Rama Koti Rayadaniki Paatinchalsina Niyamaalu-రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే ‘రామ’ అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది…… ‘రామకోటి’ రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం….. . చాలామంది శ్రీరామనవమినాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు……శ్రీరామ …
