Rajarajeshwari ashtakam in telugu

Rajarajeshwari e1695435417723

Rajarajeshwari Ashtakam in Telugu –  అంబా శాంభవి చంద్రమౌళిరబలాఽపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ | సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || ౧ || అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసందాయినీ వాణీ పల్లవపాణి వేణుమురళీగానప్రియా లోలినీ | కళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్షసంహారిణీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || ౨ || అంబా నూపురరత్నకంకణధరీ కేయూరహారావళీ జాతీచంపకవైజయంతిలహరీ గ్రైవేయకైరాజితా …