Om Mahaprana Deepam lyrics in Telugu – Sri Manjunatha – ఓం మహాప్రాణ దీపం ఓం మహాప్రాణ దీపం శివం శివం మహోంకార రూపం శివం శివం మహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రం మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం మహా కాంతి బీజం, మహా దివ్య తేజం భవాని సమేతం, భజే మంజునాథం ఓం నమః శంకరాయచ, మయస్కరాయచ నమః శివాయచ శివతరాయచ బవహరాయచ మహాప్రాణ దీపం శివం శివం, భజే మంజునాథం …
