Narasimha satakam – నారసింహ శతకం 001 సీ. శ్రీమనోహర । సురా – ర్చిత సింధుగంభీర । భక్తవత్సల । కోటి – భానుతేజ । కంజనేత్ర । హిరణ్య – కశ్యపాంతక । శూర । సాధురక్షణ । శంఖ – చక్రహస్త । ప్రహ్లాద వరద । పా – పధ్వంస । సర్వేశ । క్షీరసాగరశాయి । – కృష్ణవర్ణ । పక్షివాహన । నీల – భ్రమరకుంతలజాల । పల్లవారుణపాద …
