Nagaja Kumara Neerajanam Song

Ganapathi e1695533090405

Nagaja Kumara Neerajanam Song – నగజా కుమారా గజరాజ నీరాజనం నగజా కుమారా గజరాజ ముఖనీకు నిగనిగల కర్పూర నీరాజనం నగజా కుమార ఓ గజరాజ ముఖ నీకు నిగనిగల కర్పూర నీరాజనం నీరాజనం దివ్య నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం (2) || నగజా || నీపాదముల వ్రాలు దేవ కోటి కిరీట దివ్యమణికాంతులే నీరాజనం (2) ఓ మహాకాయ నీముందు మిణుగురులైన తారకా గ్రహ పతులే నీరాజనం (2) నీరాజనం దివ్య నీరాజనం …