naga panchami pooja

Naga Devata

Naga Panchami Pooja – నాగ పంచమీ పూజా ఈశ్వర ఉవాచ | శ్రావణే మాసి పంచమ్యాం శుక్లపక్షే తు పార్వతి | ద్వారస్యోభయతో లేఖ్యా గోమయేన విషోల్బణాః | భూరి చంద్రమయం నాగమథవా కలధౌతజమ్ | కృత్వా దారుమయం వాపి అథవా మృణ్మయం ప్రియే || హరిద్రాచందనేనైవ పంచ సప్త చ లేఖయేత్ | పంచమ్యామర్చయేద్భక్త్యా నాగాన్ పంచఫణాన్ తథా || అనంతం వాసుకిం శేషం పద్మకంబలకౌ తథా || తథా కార్కోటకం నాగం భుజంగశ్వాతరౌ …