Naga Kavacham in Telugu – నాగ కవచం ధ్యానం నాగరాజస్య దేవస్య కవచం సర్వకామదం ఋషిరస్య మహాదేవో గాయత్రీ ఛంద ఈరితః తారాబీజం శివాశక్తిః క్రోధబీజస్తు కీలకః దేవతా నాగరాజస్తు ఫణామణి విరాజితః సర్వకామార్ధ సిద్ధ్యర్దే వినియోగః ప్రకీర్తితః నాగ కవచం అనంతోమె శిరః పాతు కంఠం సంకర్షణ స్తథా కర్కోటకో నేత్ర యుగ్మం కపిలః కర్ణయుగ్మకం వక్షస్థలం నాగయక్ష బాహూ కాల భుజంగమః ఉదరం ధృతరాష్ట్రశ్చ వజ్రనాగస్తు పృష్టకం మర్మాంగం అశ్వసేనస్తు పాదావశ్వతరోవతు వాసుకిః …
