mukunda mala stotram ముకుందమాలా స్తోత్రం ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే । తమహం శిరసా వందే రాజానం కులశేఖరమ్ ॥ శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంఠనకోవిదేతి । నాథేతి నాగశయనేతి జగన్నివాసే- -త్యాలాపనం ప్రతిపదం కురు మే ముకుంద ॥ 1 ॥ జయతు జయతు దేవో దేవకీనందనోఽయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః । జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః ॥ 2 ॥ …
