Krishna Dasavatharam

KRISHNA

Krishna Dasavatharam – కృష్ణ దశావతారమ్ మల్లెపూలహారమెయ్యవే ఓయమ్మ నన్ను మత్స్యావతారుడనవే మల్లెపూలహారమేసెదా గోపాలకృష్ణ మత్స్యావతారుడనెద కుప్పికుచ్చుల జడలువెయ్యవే ఓయమ్మ నన్ను కూర్మావతారుడనవే కుప్పికుచ్చుల జడలువేసెదా గోపాలకృష్ణ కూర్మావతారుడనెద వరములిచ్చి దీవించవే ఓయమ్మ నన్ను వరహావతారుడనవే వరములిచ్చి దీవించెద గోపాలకృష్ణ వరహావతారుడనెద నాణ్యమైన నగలువేయవే ఓయమ్మ నన్ను నరసింహావతారుడనవే నాణ్యమైన నగలువేసెదా గోపాలకృష్ణ నరసింహావతారుడనెద వాయువేగ రథమునియ్యవే ఓయమ్మ నన్ను వామనవతారుడనవే వాయువేగ రథమునిచ్చెదా గోపాలకృష్ణ వామనావతారుడనెద పాలు పోసి బువ్వపెట్టవే ఓయమ్మ నన్ను పరశురామావతారుడనవే పాలు …