Karimala Vasuni Katha Vinarandi Song in Telugu

Karimala Vasuni Katha Vinarandi Song in Telugu – కరిమల వాసుని కథ వినరండి కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి తారకనాముడు కారణజన్ముడు ధరలో వెలసిన విధి తెలియండి కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి సత్యలోకమున భారతికి కైలాసమ్మున పార్వతికి సతులందరిలో మహాపతివ్రత ఎవరని కలిగెను సందేహం ఆదిదేవుడు, బ్రహ్మదేవుడు సతులను గూడి వైకుంఠం చేరి విష్ణువుకు వెల్లడించిరి తమ తమ …