jo achyutananda

అన్నమయ్య కీర్తన జో అచ్యుతానంద రాగం: కాపి ఆ: స రి2 మ1 ప ని3 స అవ: స ని2 ద2 ని2 ప మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి (రాగం: కేదార) జో అచ్యుతానంద జోజో ముకుందా రావె పరమానంద రామ గోవిందా ॥ (2.5) జో జో (2) చరణం 1 అంగజుని గన్న మా యన్న యిటు రారా బంగారు గిన్నెలో పాలు పోసేరా । (2) దొంగ నీవని సతులు గొంకుచున్నారా ముంగిట …