Jjagannatha ashtakam

Jjagannatha ashtakam జగన్నాథాష్టకం కదాచిత్-కాలిందీ తటవిపిన సంగీతకరవో ముదాభీరీ నారీవదన కమలాస్వాదమధుపః । రమా శంభు బ్రహ్మామరపతి గణేశార్చిత పదో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 1 ॥ భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే దుకూలం నేత్రాంతే సహచరకటాక్షం విదధతే । సదా శ్రీమద్వృందావనవసతిలీలాపరిచయో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు నే ॥ 2 ॥ మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే వసన్ ప్రాసాదాంతస్సహజ బలభద్రేణ బలినా । సుభద్రా మధ్యస్థస్సకలసుర సేవావసరదో …