Jagadananda Karaka Lyrics in Telugu

sri rama pattabishekam e1695113601181

Jagadananda Karaka Lyrics in Telugu – జగదానంద కారకా జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా గగనాధిప సత్కులజ రాజరాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్య దాయక సదా సకల జగదానంద కారకా | అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణా నగధర సురభూజ దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో బృంద గోవింద సానంద మా వరాజరాప్త శుభకరానేక జగదానంద కారకా | నిగమ నీరజామృతజ పోషకా నిమిశవైరి …