Hayagreeva Sampada Stotram

Hayagreeva e1696213966378

Hayagreeva Sampada Stotram in Telugu – శ్రీ హయగ్రీవ సంపదా స్తోత్రం జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే || హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం | నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః || హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ | తస్య నిస్సరతే వాణీ జహ్ను కన్యాప్రవాహవత్ || హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిహిః | విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః || శ్లోక …