Ganesha Bhujangam in Telugu

Ganesha Bhujangam in Telugu – శ్రీ గణేశ భుజంగం రణత్క్షుద్రఘంటానినాదాభిరామం చలత్తాండవోద్దండవత్పద్మతాలం | లసత్తుందిలాంగోపరివ్యాలహారం గణాధీశ మీశానసూనుం తమీడే || ౧ || ధ్వనిధ్వంసవీణాలయోల్లాసివక్త్రం స్ఫురచ్ఛుండదండోల్లసద్బీజపూరం…