ganamurte sri krushnavenu

గానమూర్తే శ్రీకృష్ణవేణు రాగం: గానమూర్తి తాళం: ఆది పల్లవి గానమూర్తే శ్రీకృష్ణవేణు గానలోల త్రిభువనపాల పాహి (గా) అను పల్లవి మానినీమణి శ్రీ రుక్మిణి మానసాపహార మారజనక దివ్య (గా) చరణము(లు) నవనీతచోర నందసత్కిశోర నరమిత్రధీర నరసింహ శూర నవమేఘతేజ నగజాసహజ నరకాంతకాజ నరత్యాగరాజ (గా)