dvadasha jyothirlinga stotram

dvadasha jyothirlinga stotram=ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకలావతంసమ్ । భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ॥ 1॥ శ్రీశైలశ‍ఋంగే విబుధాతిసంగే తులాద్రితుంగేఽపి ముదా వసంతమ్ । తమర్జునం మల్లికపూర్వమేకం నమామి సంసారసముద్రసేతుమ్ ॥ 2॥ అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ । అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహాసురేశమ్ ॥ 3॥ కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ । సదైవమాంధాతృపురే వసంతమోంకారమీశం శివమేకమీడే ॥ 4॥ పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా …