Srimad Bhagavad Gita Chapter 2.1 Sankhya Yoga (Verses 1-25) | శ్రీమద్భగవద్గీత – సాంఖ్య యోగము (శ్లోకాలు 1-25) అథ ప్రథమోఽధ్యాయః సాంఖ్య యోగః సాంఖ్యయోగం అందించే ఈ జ్ఞానం మీదనే తక్కిన అధ్యాయాలలో బోధింపబడిన సాధనాక్రమమంతా ఆధారపడి ఉన్నది. సంజయ ఉవాచ। శ్లో || తం తథా కృపయాఽఽవిష్టం అశ్రుపూర్ణాకులేక్షణమ్ | విషీదంత మిదం వాక్యం ఉవాచ మధుసూదనః || 1 తా || ఆ ప్రకారంగా కరుణతో ఆవహింపబడి, కన్నీటితో నిండి …
