SAI BABA ASHTOTTARA SATA NAMAVALI – TELUGU సాయి బాబ అష్టోత్తర శత నామావళి ఓం సాయినాథాయ నమః ఓం లక్ష్మీ నారాయణాయ నమః ఓం శ్రీ రామకృష్ణ మారుత్యాది రూపాయ నమః ఓం శేషశాయినే నమః ఓం గోదావరీతట శిరడీ వాసినే నమః ఓం భక్త హృదాలయాయ నమః ఓం సర్వహృద్వాసినే నమః ఓం భూతావాసాయ నమః ఓం భూత భవిష్యద్భావవర్జతాయ నమః ఓం కాలాతీ తాయ నమః || 10 || ఓం …
