అన్నమయ్య కీర్తన అదివో అల్లదివో రాగం: మధ్యమావతి (22 ఖరహరప్రియ జన్య) ఆ: స రి2 మ1 ప ద1 ని2 స అవ: స ని2 ప మ1 రి2 స తాళం: ఆది పల్లవి అదివో అల్లదివో శ్రీ హరి వాసము పదివేల శేషుల పడగల మయము ॥ (2.5) చరణం 1 అదె వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము । (2) అదివో నిత్యనివాస మఖిల మునులకు అదె చూడు డదె మొక్కు డానందమయము ॥ (1.5) …
Adivo Alladivo Lyrics
Adivo Alladivo Lyrics in Telugu – అదివో అల్లదివో అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేల శేషుల పడగలమయము || అదివో || అదే వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాస మఖిల మునులకు అదే చూడుడు అదే మ్రొక్కుడు ఆనందమయము || అదివో || చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము || అదివో || కైవల్యపదము …
