sudarshana ashtottara shat సుదర్శన అష్టోత్తర శత నామ స్తోత్రం సుదర్శనశ్చక్రరాజః తేజోవ్యూహో మహాద్యుతిః । సహస్రబాహు-ర్దీప్తాంగః అరుణాక్షః ప్రతాపవాన్ ॥ 1॥ అనేకాదిత్యసంకాశః ప్రోద్యజ్జ్వాలాభిరంజితః । సౌదామినీ-సహస్రాభః మణికుండల-శోభితః ॥ 2॥ పంచభూతమనోరూపో షట్కోణాంతర-సంస్థితః । హరాంతః కరణోద్భూత-రోషభీషణ-విగ్రహః ॥ 3॥ హరిపాణిలసత్పద్మవిహారారమనోహరః । శ్రాకారరూపస్సర్వజ్ఞః సర్వలోకార్చితప్రభుః ॥ 4॥ చతుర్దశసహస్రారః చతుర్వేదమయో-ఽనలః । భక్తచాంద్రమసజ్యోతిః భవరోగ-వినాశకః ॥ 5॥ రేఫాత్మకో మకారశ్చ రక్షోసృగ్రూషితాంగకః । సర్వదైత్యగ్రీవనాల-విభేదన-మహాగజః ॥ 6॥ భీమదంష్ట్రోజ్జ్వలాకారో భీమకర్మా విలోచనః । …
sudarshana ashtottara shatanamavali
sudarshana ashtottara shatanamavali సుదర్శన అష్టోత్తర శత నామావళి ఓం శ్రీ సుదర్శనాయ నమః । ఓం చక్రరాజాయ నమః । ఓం తేజోవ్యూహాయ నమః । ఓం మహాద్యుతయే నమః । ఓం సహస్ర-బాహవే నమః । ఓం దీప్తాంగాయ నమః । ఓం అరుణాక్షాయ నమః । ఓం ప్రతాపవతే నమః । ఓం అనేకాదిత్య-సంకాశాయ నమః । ఓం ప్రోద్యజ్జ్వాలాభిరంజితాయ నమః । 10 । ఓం సౌదామినీ-సహస్రాభాయ నమః । ఓం …
