sandhya vandanam in telugu

sandhya vandanam

sandhya vandanam in telugu – సంధ్యావందనం శ్రీ శివాయ గురవేనమః జంతూనాం నరజన్మదుర్లభం……” జీవులలో మానవజన్మదుర్లభము. వివేకచూడామణి ఆది శంకరులు. “నృదేహమాద్యం సులభం సుదుర్లభం……” మొదట ఈ మనుష్య దేహము మనకు లభించినదిగాన సులభమని భావించుదురు. కాని ఈ మనుష్య దేహము మరల పొందుట మిక్కిలి శ్రీమద్భాగవతము 11వ స్కంధము, ఇత్యాది వచనములను బట్టి మానవజన్మ అత్యంత శ్రేష్ఠమని తెలియుచున్నది. ఈ మానవజన్మలో మరింత ఉత్కృష్టమైనది బ్రాహ్మణత్వము. ఈ ధర్మము విద్యా, సంస్కార, సద్గుణములచే సిద్ధించును. …