santana gopala stotram సంతాన గోపాల స్తోత్రం ఓం గోపాలాయ విద్మహే గోపీజన వల్లభాయ ధీమహి । తన్నో గోపాలః ప్రచోదయాత్ ॥ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ శ్రీశం కమలపత్రాక్షం దేవకీనందనం హరిమ్ । సుతసంప్రాప్తయే కృష్ణం నమామి మధుసూదనమ్ ॥ 1 ॥ నమామ్యహం వాసుదేవం సుతసంప్రాప్తయే హరిమ్ । యశోదాంకగతం బాలం గోపాలం …
