Sri Subrahmanya Aksharamalika stotram శ్రీ సుబ్రహ్మణ్య అక్షరమాలికా స్తోత్రం శరవణభవ గుహ శరవణభవ గుహ శరవణభవ గుహ పాహి గురో గుహ || అఖిలజగజ్జనిపాలననిలయన కారణ సత్సుఖచిద్ఘన భో గుహ || ౧ || ఆగమనిగదితమంగళగుణగణ ఆదిపురుషపురుహూత సుపూజిత || ౨ || ఇభవదనానుజ శుభసముదయయుత విభవకరంబిత విభుపదజృంభిత || ౩ || ఈతిభయాపహ నీతినయావహ గీతికలాఖిలరీతివిశారద || ౪ || ఉపపతిరివకృతవల్లీసంగమ – కుపిత వనేచరపతిహృదయంగమ || ౫ || ఊర్జితశాసనమార్జితభూషణ స్ఫూర్జథుఘోషణ ధూర్జటితోషణ …
