Sri Satyanarayanuni Sevaku Raramma lyrics in telugu

Sri Satyanarayanuni Sevaku Raramma lyrics in telugu – శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా పల్లవి: శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ నోచిన వారికి నోచిన వరము చూసినవారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ చరణం 1: స్వామిని పూజించే చేతులే చేతులట ఆ …