sri rama kavacham శ్రీ రామ కవచం అగస్తిరువాచ ఆజానుబాహుమరవిందదళాయతాక్ష- -మాజన్మశుద్ధరసహాసముఖప్రసాదమ్ । శ్యామం గృహీత శరచాపముదారరూపం రామం సరామమభిరామమనుస్మరామి ॥ 1 ॥ అస్య శ్రీరామకవచస్య అగస్త్య ఋషిః అనుష్టుప్ ఛందః సీతాలక్ష్మణోపేతః శ్రీరామచంద్రో దేవతా శ్రీరామచంద్రప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః । అథ ధ్యానం నీలజీమూతసంకాశం విద్యుద్వర్ణాంబరావృతమ్ । కోమలాంగం విశాలాక్షం యువానమతిసుందరమ్ ॥ 1 ॥ సీతాసౌమిత్రిసహితం జటాముకుటధారిణమ్ । సాసితూణధనుర్బాణపాణిం దానవమర్దనమ్ ॥ 2 ॥ యదా చోరభయే రాజభయే శత్రుభయే తథా …
