Sri Datta Hrudayam

Sri Datta

Sri Datta Hrudayam – శ్రీ దత్త హృదయం దత్తం సనాతనం నిత్యం నిర్వికల్పం నిరామయమ్ | హరిం శివం మహాదేవం సర్వభూతోపకారకమ్ || ౧ || నారాయణం మహావిష్ణుం సర్గస్థిత్యంతకారణమ్ | నిరాకారం చ సర్వేశం కార్తవీర్యవరప్రదమ్ || ౨ || అత్రిపుత్రం మహాతేజం మునివంద్యం జనార్దనమ్ | ద్రాం బీజం వరదం శుద్ధం హ్రీం బీజేన సమన్వితమ్ || ౩ || త్రిగుణం త్రిగుణాతీతం త్రియామావతిమౌళికమ్ | రామం రమాపతిం కృష్ణం గోవిందం పీతవాససమ్ …