sri anantha padmanabha swamy ashtottara shatanamavali శ్రీ అనంత పద్మనాభ అష్టోత్తర శత నామావళి ఓం అనంతాయ నమః । ఓం పద్మనాభాయ నమః । ఓం శేషాయ నమః । ఓం సప్తఫణాన్వితాయ నమః । ఓం తల్పాత్మకాయ నమః । ఓం పద్మకరాయ నమః । ఓం పింగప్రసన్నలోచనాయ నమః । ఓం గదాధరాయ నమః । ఓం చతుర్బాహవే నమః । ఓం శంఖచక్రధరాయ నమః (10) ఓం అవ్యయాయ నమః …
