Shani thrayodhashi

Shani

Shani thrayodhashi – శని త్రయోదశి నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈయనకు సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్‌, కాలబైరవుడు, ఈయనకు గల ఇతర పేర్లు: కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర. శనీశ్వరుని గోత్రం కాశ్యపస గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు. ఏ త్రయోదశి అయితే శనివారముతో కూడి …