Meenakshi pancha ratna stotram – మీనాక్షీ పంచ రత్న స్తోత్రం ఉద్యద్భానుసహస్రకోటిసదృశాం కేయూరహారోజ్జ్వలాం బింబోష్ఠీం స్మితదంతపంక్తిరుచిరాం పీతాంబరాలంకృతామ్ । విష్ణుబ్రహ్మసురేంద్రసేవితపదాం తత్త్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 1 ॥ ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం శింజన్నూపురకింకిణీమణిధరాం పద్మప్రభాభాసురామ్ । సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 2 ॥ శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్జ్వలాం శ్రీచక్రాంకితబిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీమ్ । శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 3 ॥ …
