maha vishnu stotram

maha vishnu stotram మహా విష్ణు స్తోత్రం – గరుడగమన తవ గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యమ్ । మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ ధ్రు.॥ జలజనయన విధినముచిహరణముఖ విబుధవినుత-పదపద్మ మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ 1॥ భుజగశయన భవ మదనజనక మమ జననమరణ-భయహారిన్ మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ 2॥ శంఖచక్రధర దుష్టదైత్యహర …