Nataraja stotram

Nataraja stotram నటరాజ స్తోత్రం (పతంజలి కృతం) అథ చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం సదంచిత-ముదంచిత నికుంచిత పదం ఝలఝలం-చలిత మంజు కటకమ్ । పతంజలి దృగంజన-మనంజన-మచంచలపదం జనన భంజన కరమ్ । కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబ కవిడంబక గలం చిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర చిదంబర నటం హృది భజ ॥ 1 ॥ హరం త్రిపుర భంజన-మనంతకృతకంకణ-మఖండదయ-మంతరహితం విరించిసురసంహతిపురంధర విచింతితపదం తరుణచంద్రమకుటమ్ । పరం పద విఖండితయమం భసిత మండితతనుం మదనవంచన …