panchamruta snanam

panchamruta snanam – పంచామృత స్నానాభిషేకం (వా॒మ॒దేవా॒య న॑మః – స్నానం) ఇత్యాది నిర్మాల్యం-విఀసృజ్యేత్యంతం ప్రతివారం కుర్యాత్ ॥ ॥ పంచామృతస్నానమ్ ॥ అథ (పంచామృత స్నానం) పంచామృతదేవతాభ్యో నమః । ధ్యానావాహనాది షోడశోపచారపూజాస్సమర్పయామి । భవానీశంకరముద్దిశ్య భవానీశంకర ప్రీత్యర్థం పంచామృతస్నానం కరిష్యామః । క్షీరం ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ । భవా॒ వాజ॑స్య సంగ॒థే ॥ శ్రీ భవానీశంకరాస్వామినే నమః క్షీరేణ స్నపయామి । ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన …