Narayana Upanishad in Telugu

Apamarjana Stotram e1696157043302

Narayana Upanishad in Telugu – నారాయణోపనిషత్ నారాయణ ఉపనిషత్తు 108 ఉపనిషత్తులలో ఒకటి. నారాయణుడు దేవదేవుడు మరియు సర్వోన్నతుడని  “సమస్త దేవతలు, సమస్త ఋషులు మరియు సమస్త జీవులు నారాయణుని నుండి పుట్టి నారాయణునిలో విలీనమవుతారని” నారాయణోపనిషత్తు చెబుతుంది. ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై | తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై || ఓం శాన్తిః శాన్తిః శాన్తిః || ఓం అథ పురుషో హ వై …