అన్నమయ్య కీర్తన తందనానా అహి రాగం: నాదనామక్రియా ఆ: స రి1 గ3 మ1 ప ద1 ని3 అవ: ని3 ద1 ప మ1 గ3 రి1 స ని3 తాళం: ఆది పల్లవి బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే, తందనాన అహి, తందనాన పురె తందనాన భళా, తందనాన ॥ (2.5)` చరణం 1 కందువగు హీనాధికము లిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ । (2) ఇందులో జంతుకుల మంతా ఒకటే అందరికీ శ్రీహరే అంతరాత్మ ॥ …
