alarulu kuriyaga

అన్నమయ్య కీర్తన అలరులు కురియగ రాగం: ధీర శంకరాభరణం ఆ: స రి2 గ3 మ1 ప ద2 ని3 స అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స తాళం: ఆది పల్లవి అలరులు గురియగ నాడెనదే । అలకల గులుకుల నలమేలుమంగ ॥ (2.5) చరణం 1 అరవిరి సొబగుల నతివలు మెచ్చగ అర తెర మరుగున నాడె నదే । (2) వరుసగ పూర్వదు వాళపు తిరుపుల హరి గరగింపుచు నలమేలుమంగ ॥ (2) …