Skip to content (Press Enter)
Shyamala Navaratnamalika Stotram in Telugu – శ్యామలా నవరత్నమాలికా స్తవం
ధ్యానశ్లోకౌ
కచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం
కుశేశయనివేశినీం కుటిలచిత్తవిద్వేషిణీం |
మదాలసగతిప్రియాం మనసిజారిరాజ్యశ్రియం
మతంగకులకన్యకాం మధురభాషిణీమాశ్రయే ||
కుందముకులాగ్రదంతాం కుంకుమపంకేన లిప్తకుచభారాం |
ఆనీలనీలదేహామంబామఖిలాండనాయికాం వందే ||
అథ స్తోత్రం
ఓంకారపంజరశుకీముపనిషదుద్యానకేలికలకంఠీం |
ఆగమవిపినమయూరీమార్యామంతర్విభావయే గౌరీం || 1 ||
దయమానదీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయాం |
వామకుచనిహితవీణాం వరదాం సంగీతమాతృకాం వందే || 2 ||
శ్యామలిమసౌకుమార్యాం సౌందర్యానందసంపదున్మేషాం
తరుణిమకరుణాపూరాం మదజలకల్లోలలోచనాం వందే || 3 ||
నఖముఖముఖరితవీణానాదరసాస్వాదనవనవోల్లాసం |
ముఖమంబ మోదయతు మాం ముక్తాతాటంకముగ్ద్ధహసితం తే || 4 ||
సరిగమపధనిరతాం తాం వీణాసంక్రాంతకాంతహస్తాంతాం |
శాంతాం మృదులస్వాంతాం కుచభరతాంతాం నమామి శివకాంతాం || 5 ||
అవటుతటఘటితచూలీతాడితతాలీపలాశతాటంకాం |
వీణావాదనలేశాకంపితశీర్షాం నమామి మాతంగీం || 6 ||
వీణారవానుషంగం వికలకచామోదమాధురీభృంగం |
కరుణాపూరతరంగం కలయే మాతంగకన్యకాపాంగం || 7 ||
మేచకమాసేచనకం మిథ్యాదృష్టాంతమద్ధ్యభాగం తే |
మాతస్తవ స్వరూపం మంగలసంగీతసౌరభం వందే || 8 ||
మణిభంగమేచకాంగీం మాతంగీం నౌమి సిద్ధమాతంగీం |
యౌవనవనసారంగీం సంగీతాంభోరుహానుభవభృంగీం || 9 ||
నవరత్నమాల్యమేతద్రచితం మాతంగకన్యకాఽఽభరణం |
యః పఠతి భక్తియుక్తస్సఫలస్స భవతి శివాకృపాపాత్రం || 10 ||
ప్రపంచపంచీకృతకనిదానపదపాంసవే |
వీణావేణుశుకాలాపప్రవీణమహసే నమః || 11 ||
ఇతి శ్యామలా నవరత్నమాలికా స్తవః సంపూర్ణః ||