Dakshinamurthy Navaratna Mala Stotram in Telugu – శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం మూలేవటస్య మునిపుంగవసేవ్యమానం ముద్రావిశేషముకుళీకృతపాణిపద్మమ్ | మందస్మితం మధురవేషముదారమాద్యం తేజస్తదస్తు హృదయే తరుణేందుచూడమ్ || ౧ || శాంతం శారదచంద్రకాంతిధవళం చంద్రాభిరామాననం చంద్రార్కోపమకాంతికుండలధరం చంద్రావదాతాంశుకమ్ | వీణాం పుస్తకమక్షసూత్రవలయం వ్యాఖ్యానముద్రాం కరై- ర్బిభ్రాణం కలయే హృదా మమ సదా శాస్తారమిష్టార్థదమ్ || ౨ || కర్పూరగాత్రమరవిందదళాయతాక్షం కర్పూరశీతలహృదం కరుణావిలాసమ్ | చంద్రార్ధశేఖరమనంతగుణాభిరామ- మింద్రాదిసేవ్యపదపంకజమీశమీడే || ౩ || ద్యుద్రోరధస్స్వర్ణమయాసనస్థం ముద్రోల్లసద్బాహుముదారకాయమ్ | సద్రోహిణీనాథకళావతంసం …
Recent Posts
Dakshinamurthy Pancharatnam in Telugu – శ్రీ దక్షిణామూర్తి పంచరత్నం
Dakshinamurthy Pancharatnam in Telugu – శ్రీ దక్షిణామూర్తి పంచరత్నం మత్తరోగ శిరోపరిస్థిత నృత్యమానపదాంబుజం భక్తచింతితసిద్ధికాలవిచక్షణం కమలేక్షణమ్ | భుక్తిముక్తిఫలప్రదం భువిపద్మజాచ్యుతపూజితం దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరం || ౧ || విత్తదప్రియమర్చితం కృతకృశా తీవ్రతపోవ్రతైః ముక్తికామిభిరాశ్రితైః ముహుర్మునిభిర్దృఢమానసైః | ముక్తిదం నిజపాదపంకజసక్తమానసయోగినాం దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరం || ౨ || కృత్తదక్షమఖాధిపం వరవీరభద్రగణేన వై యక్షరాక్షసమర్త్యకిన్నరదేవపన్నగవందితమ్ | రత్నభుగ్గణనాథభృత్ భ్రమరార్చితాంఘ్రిసరోరుహం దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరం || ౩ || నక్తనాదకలాధరం నగజాపయోధరమండలం లిప్తచందనపంకకుంకుమముద్రితామలవిగ్రహమ్ | శక్తిమంతమశేషసృష్టివిధానకే సకలం …
Medha Dakshinamurthy Mantra in Telugu – శ్రీ మేధా దక్షిణామూర్తి మంత్రం
Medha Dakshinamurthy Mantra in Telugu – శ్రీ మేధా దక్షిణామూర్తి మంత్రం ఓం అస్య శ్రీ మేధాదక్షిణామూర్తి మహామంత్రస్య శుకబ్రహ్మ ఋషిః గాయత్రీ ఛందః మేధాదక్షిణామూర్తిర్దేవతా మేధా బీజం ప్రజ్ఞా శక్తిః స్వాహా కీలకం మేధాదక్షిణామూర్తి ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః | ధ్యానం భస్మం వ్యాపాణ్డురాంగ శశిశకలధరో జ్ఞానముద్రాక్షమాలా | వీణాపుస్తేర్విరాజత్కరకమలధరో లోకపట్టాభిరామః || వ్యాఖ్యాపీఠేనిషణ్ణా మునివరనికరైస్సేవ్యమాన ప్రసన్నః | సవ్యాలకృత్తివాసాస్సతతమవతు నో దక్షిణామూర్తిమీశః || మూలమంత్రం ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం …
Medha Dakshinamurthy Stotram in Telugu – శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రం
Medha Dakshinamurthy Stotram in Telugu – శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరంతి త్రయశ్శిఖాః | తస్మైతారాత్మనే మేధాదక్షిణామూర్తయే నమః || ౧ || నత్వా యం మునయస్సర్వే పరంయాంతి దురాసదమ్ | నకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౨ || మోహజాలవినిర్ముక్తో బ్రహ్మవిద్యాతి యత్పదమ్ | మోకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౩ || భవమాశ్రిత్యయం విద్వాన్ నభవోహ్యభవత్పరః | భకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౪ || గగనాకారవద్భాంతమనుభాత్యఖిలం జగత్ …
Dakshinamurthy Stotram in Telugu
Dakshinamurthy Stotram in Telugu – దక్షిణామూర్తి స్తోత్రం శాంతిపాఠః ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై | తంహదేవమాత్మ బుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ‖ ధ్యానం మౌనవ్యాఖా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం వర్షిష్ఠాన్తే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః | ఆచార్యేన్ద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే || 1 || వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ | త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి || 2 …
Guru Stotram in Telugu – గురు స్తోత్రం
Guru Stotram in Telugu – గురు స్తోత్రం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం| తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ‖ 1 ‖ అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా | చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః ‖ 2 ‖ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ‖ 3 ‖ స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరం| తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః …
Navagraha Puja : నవగ్రహాల పూజ ఇంట్లో ఎందుకు చేయకూడదు?
Navagraha Puja : నవగ్రహాల పూజ ఇంట్లో ఎందుకు చేయకూడదు? Navagraha Puja : హిందూమతంలో నవగ్రహాలకి ప్రత్యేకమైన స్థానం ఉంది. 9 దైవిక గ్రహాలు మానవ జీవితంపై పెను ప్రభావం చూపిస్తాయన్న నమ్మకం ఉంది. అందుకే గ్రహదోష నివారణకి పూజలు చేస్తుంటారు. రాహు కేతువు పూజలు చేయిస్తుంటారు. పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేకంగా నవగ్రహ పూజలు చేయించుకుంటారు. ఇంట్లో రకరకాల దేవుళ్ల పటాలను పెట్టుకుని పూజించే మనం నవగ్రహాల విషయంలో మాత్రం అలాంటి ఆలోచన చేయరు. మనకిష్టమైన దేవుళ్ల …
ఈ విధంగా నవగ్రహ ప్రదక్షిణ చేస్తే విశేష ఫలితమట!
ఈ విధంగా నవగ్రహ ప్రదక్షిణ చేస్తే విశేష ఫలితమట! జన్మ రాశుల్లోని గ్రహ సంచారం వల్ల ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడేందుకు నవగ్రహ ప్రదక్షిణ సులభమైన ప్రక్రియగా ఆధ్యాత్మిక పండితులు పేర్కొంటున్నారు. ఈ ప్రదక్షిణ వల్ల లభించే దైవికశక్తి సమస్యల నుంచి మనిషిని రక్షిస్తుందట. ఓ నిర్దిష్టమైన పద్ధతిలో నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే విశేషఫలితం ఉంటుందట. చాలామంది ప్రదక్షిణలు చేసేటప్పుడు నవగ్రహాలను తాకుతూ నమస్కారం చేస్తారు….అయితే వీటిని తాకకుండా ప్రదక్షిణ చేయాలట. నవగ్రహాల మధ్యన దినకరుడైన సూర్యుడు …
shraddha karma
shraddha karma – శ్రాద్ధ కర్మ పాడ్యమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది. 🌿2. ద్వితీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది. 🌸3. తృతీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు. 🌿4. చతుర్దినాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది, అంతే కాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు. 🌸5. పంచమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వాళ్ళ ఉత్తమ …
The rules of eating
The rules of eating – మనకు తెలియని భోజన – సదాచార నియమాలు భోజనానికి ముందు,తరువాత తప్పక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) తినే పళ్ళానికి తాకించరాదు. అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి. ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు. చాలా దోషం. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు …
