Recent Posts

guru ashtakam

guru ashtakam-శ్రీ గుర్వష్టకం (గురు అష్టకం) శరీరం సురూపం తథా వా కలత్రం యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యమ్ । మనశ్చేన లగ్నం గురోరఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥ 1 ॥ కలత్రం ధనం పుత్ర పౌత్రాదిసర్వం గృహో బాంధవాః సర్వమేతద్ధి జాతమ్ । మనశ్చేన లగ్నం గురోరఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥ 2 ॥ షడ్క్షంగాదివేదో ముఖే …

guru paduka stotram

guru paduka stotram-గురు పాదుకా స్తోత్రం అనంతసంసారసముద్రతార- నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ । వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 1 ॥ కవిత్వవారాశినిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాంబుదమాలికాభ్యామ్ । దూరీకృతానమ్రవిపత్తితాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 2 ॥ నతా యయోః శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః । మూకాశ్చ వాచస్పతితాం హి తాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 3 ॥ నాలీకనీకాశపదాహృతాభ్యాం నానావిమోహాదినివారికాభ్యామ్ । నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 4 ॥ నృపాలిమౌలివ్రజరత్నకాంతి- సరిద్విరాజజ్ఝషకన్యకాభ్యామ్ …

shiva aparadha kshamapana stotram

shiva aparadha kshamapana stotram-శివాపరాధ క్షమాపణ స్తోత్రం ఆదౌ కర్మప్రసంగాత్కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విణ్మూత్రామేధ్యమధ్యే క్వథయతి నితరాం జాఠరో జాతవేదాః । యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 1॥ బాల్యే దుఃఖాతిరేకో మలలులితవపుః స్తన్యపానే పిపాసా నో శక్తశ్చేంద్రియేభ్యో భవగుణజనితాః జంతవో మాం తుదంతి । నానారోగాదిదుఃఖాద్రుదనపరవశః శంకరం న స్మరామి క్షంతవ్యో మేఽపరాధః శివ …

shiva bhujangam

shiva bhujangam-శివ భుజంగం గలద్దానగండం మిలద్భృంగషండం చలచ్చారుశుండం జగత్త్రాణశౌండమ్ । కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండమ్ ॥ 1 ॥ అనాద్యంతమాద్యం పరం తత్త్వమర్థం చిదాకారమేకం తురీయం త్వమేయమ్ । హరిబ్రహ్మమృగ్యం పరబ్రహ్మరూపం మనోవాగతీతం మహఃశైవమీడే ॥ 2 ॥ స్వశక్త్యాది శక్త్యంత సింహాసనస్థం మనోహారి సర్వాంగరత్నోరుభూషమ్ । జటాహీందుగంగాస్థిశమ్యాకమౌళిం పరాశక్తిమిత్రం నమః పంచవక్త్రమ్ ॥ 3 ॥ శివేశానతత్పూరుషాఘోరవామాదిభిః పంచభిర్హృన్ముఖైః షడ్భిరంగైః । అనౌపమ్య షట్త్రింశతం తత్త్వవిద్యామతీతం పరం త్వాం కథం వేత్తి కో …

sree annapurna stotram

sree annapurna stotram-శ్రీ అన్నపూర్ణా స్తోత్రం నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ । ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 1 ॥ నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ । కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 2 ॥ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య …

Soundarya Lahari

సౌందర్య లహరీ ప్రథమ భాగః – ఆనంద లహరి భుమౌస్ఖలిత పాదానాం భూమిరేవా వలంబనమ్ । త్వయీ జాతా పరాధానాం త్వమేవ శరణం శివే ॥ శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి । అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1 ॥ తనీయాంసం పాంసుం తవ చరణపంకేరుహభవం విరించిస్సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ । వహత్యేనం శౌరిః కథమపి …

Nirvana shatkam

నిర్వాణ షట్కం ఓం ఓం ఓం … శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం మనో బుధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే । న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూపః శివోఽహం శివోఽహమ్ ॥ 1 ॥ శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం న చ ప్రాణ సంజ్ఞో న వైపంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశాః …

pahi ramaprabho

పాహి రామప్రభో రాగం: మధ్యమావతి తాళం: ఝంప పాహిరామప్రభో పాహిరామప్రభో పాహిభద్రాద్రి వైదేహిరామప్రభో ॥ పాహిరామప్రభో ॥ శ్రీమన్మహాగుణస్తోమాభిరామ మీ నామకీర్తనలు వర్ణింతు రామప్రభో ॥ 1 ॥ పాహిరామప్రభో ॥ సుందరాకార హృన్మందిరోద్ధార సీ తేందిరా సంయుతానంద రామప్రభో ॥ 2 ॥ పాహిరామప్రభో ॥ ఇందిరా హృదయారవిందాదిరూఢ సుందారాకార ఆనంద రామప్రభో ॥ 3 ॥ పాహిరామప్రభో ॥ ఎందునేజూడ మీసుందరాననము కందునో కన్నులింపొంద రామప్రభో ॥ 4 ॥ పాహిరామప్రభో ॥ పుణ్యచారిత్రలావణ్య …

takkuvemi manaku

తక్కువేమి మనకూ తక్కువేమి మనకూ రాముం-డొక్కడుండు వరకూ ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారియై చెంతనె ఉండగా ॥ 1 ॥ తక్కువేమి మనకూ ॥ మ్రుచ్చుసోమకుని మును జంపిన ఆ మత్సమూర్తి మనపక్షమునుండగా ॥ 2 ॥ తక్కువేమి మనకూ ॥ భూమిస్వర్గములు పొందుగ గొలచిన వామనుండు మనవాడై యుండగ ॥ 3 ॥ తక్కువేమి మనకూ ॥ దశగ్రీవుముని దండించిన ఆ ధశరధ రాముని దయ మనకుండగ ॥ 4 ॥ తక్కువేమి మనకూ ॥ …

taraka mantramu

తారక మంత్రము రాగం: ధన్యాసి తాళం: ఆది తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా ॥ పల్లవి ॥ మీరిన కాలుని దూతలపాలిటి మృత్యువుయని మదినమ్ముక యున్న ॥ అనుపల్లవి ॥ తారక మంత్రము ॥ మచ్చికతో నితరాంతరమ్ముల మాయలలో పడబోకన్నా హెచ్చుగ నూటయెనిమిది తిరుపతులెలమి తిరుగపనిలేదన్నా ముచ్చటగా తా పుణ్యనదులలో మునుగుట పనియేమిటికన్నా వచ్చెడి పరువపు దినములలో సుడిపడుటలు మానకయు ॥ 1 ॥ తారక మంత్రము ॥ ఎన్నిజన్మములనుండి చూచినను ఏకోనారాయణుడన్న అన్ని …