durga sapta satiloni slokamulu దుర్గాసప్తశతిలోని శ్లోకములు లోక కళ్యాణం కొఱకు: దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా నిశశేషదేవగణశక్తిసమూహమూర్త్యా | తామంబికామఖిలదేవమహర్షిపూజ్యాం భక్త్యా నతాః స్మ విదధాతు శుభాని సా నః || యస్యాః ప్రభావమతులం భగవానన్తో బ్రహ్మా హరశ్చ న హి వక్తుమలం బలం చ | సా చణ్డికాఖిలజగత్పరిపాలనాయ నాశాయ చాశుభభయస్య మతిం కరోతు || లోక రక్షణ కొఱకు: యా శ్రీః స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మీః పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధిః | …
Recent Posts
ashtadasa sakti peethamula prardhana
ashtadasa sakti peethamula prardhana అష్టాదశ శక్తి పీఠముల ప్రార్థన ఓం లంకాయాం శాంకరీదేవీ కామాక్షీ కాంచికాపురే| ప్రద్యుమ్నే శృంఖలాదేవీ చాముండీ క్రౌంచపట్టణే || 1 || అల్లంపురే జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా | కొల్హాపురే మహాలక్ష్మీ ముహుర్యే ఏకవీరికా || 2 || ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురుహూతికా | ఓఢ్యాయాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటికే || 3 || హరిక్షేత్రే కామరూపా ప్రయాగే మాధవేశ్వరీ | జ్వాలాయాం వైష్ణవీదేవీ గయా మాంగళ్యగౌరికా || 4 …
maheswara pancharatna stotram
maheswara pancharatna stotram శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం ప్రాతస్స్మరామి పరమేశ్వర వక్త్రపద్మం ఫాలాక్షి కీల పరిశోషిత పంచబాణమ్ భస్మ త్రిపుండ్ర రచితం ఫణికుండలాఢ్యం కుందేందు చందన సుధారస మందహాసమ్ || 1 || ప్రాతర్భజామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగ శూల హరిణాః పినాకయుక్తాన్ గౌరీ కపోల కుచరంజిత పత్రరేఖాన్ సౌవర్ణ కంకణ మణి ద్యుతి భాసమానామ్ || 2 || ప్రాతర్నమామి పరమేశ్వర పాదపద్మం పద్మోద్భవామర మునీంద్ర మనోనివాసమ్ పద్మాక్షనేత్ర సరసీరుహ పూజనీయం పద్మాంకుశ ధ్వజ …
Ravanakruta sivatandava stotram
Ravanakruta sivatandava stotram రావణకృత శివతాండవ స్తోత్రం ||శ్రీ గణేశాయ నమః || జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గళేఽవలంబ్య లంబితాం భుజఙ్గతుఙ్గమాలికామ్ | డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 || జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని | ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే కిశోరచన్ద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || 2 || ధరాధరేన్ద్రనందినీవిలాసబంధుబంధుర స్ఫురద్దిగన్తసన్తతిప్రమోదమానమానసే | కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || 3 || జటాభుజఙ్గపిఙ్గళస్ఫురత్ఫణామణిప్రభా కదంబకుఙ్కుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే మదాన్ధసిన్ధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || …
Dwadasa jyotirlingalu
Dwadasa jyotirlingalu – ద్వాదశజ్యోతిర్లింగాలు సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునమ్ | ఉజ్జయిన్యాం మహాకాళమోంకారమమలేశ్వరమ్ || పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరమ్ | సేతుబన్ధే తు రామేశం నాగేశం దారుకావనే || వారణాశ్యాం తు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే | హిమాలయే తు కేదారం ఘుశ్మేశం చ శివాలయే || ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః | సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి || ఏతేషాం దర్శనాదేవ పాతకం నైవ తిష్ఠతి | …
Nitya pooja vidhanam
Nitya pooja vidhanam నిత్య పూజా విధానం ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకుని, నమస్కరించుకుని, ఈ విధంగా ప్రార్ధించుకోవాలి. ప్రార్థన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే || అయం ముహూర్తస్సుముహూర్తోస్తు || నమస్కరించుకుని ఆచమనం చేయాలి. ఎడమచేతితో ఉద్దరిణ పట్టుకుని, ముందుగా నీటి పాత్ర నుంచి నీటిని కుడి చేతిలో పోసుకొని, హస్తం ప్రక్షాళ్య అంటూ ప్లేటులో వదిలి పెట్టాలి. మల్లి నీటి పాత్ర నుంచి మూడుసార్లు విడివిడిగా నీటిని కుడి …
Sri Subrahmanya Aksharamalika stotram
Sri Subrahmanya Aksharamalika stotram శ్రీ సుబ్రహ్మణ్య అక్షరమాలికా స్తోత్రం శరవణభవ గుహ శరవణభవ గుహ శరవణభవ గుహ పాహి గురో గుహ || అఖిలజగజ్జనిపాలననిలయన కారణ సత్సుఖచిద్ఘన భో గుహ || ౧ || ఆగమనిగదితమంగళగుణగణ ఆదిపురుషపురుహూత సుపూజిత || ౨ || ఇభవదనానుజ శుభసముదయయుత విభవకరంబిత విభుపదజృంభిత || ౩ || ఈతిభయాపహ నీతినయావహ గీతికలాఖిలరీతివిశారద || ౪ || ఉపపతిరివకృతవల్లీసంగమ – కుపిత వనేచరపతిహృదయంగమ || ౫ || ఊర్జితశాసనమార్జితభూషణ స్ఫూర్జథుఘోషణ ధూర్జటితోషణ …
sarvadeva kruta sri lakshmi stotram
sarvadeva kruta sri lakshmi stotram – సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్ దేవా ఊచుః క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే | శుద్ధసత్త్వస్వరూపే చ కోపాదిపరివర్జితే || ౧ || ఉపమే సర్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే | త్వయా వినా జగత్సర్వం మృతతుల్యం చ నిష్ఫలమ్ || ౨ || సర్వసంపత్స్వరూపా త్వం సర్వేషాం సర్వరూపిణీ | రాసేశ్వర్యధిదేవీ త్వం త్వత్కలాః సర్వయోషితః || ౩ || కైలాసే పార్వతీ త్వం చ క్షీరోదే …
Sri Subrahmanya Shatkam
Sri Subrahmanya Shatkam – శ్రీ సుబ్రహ్మణ్య షట్కమ్ శరణాగతమాతురమాధిజితం కరుణాకర కామద కామహతమ్ | శరకాననసంభవ చారురుచే పరిపాలయ తారకమారక మామ్ || ౧ || హరసారసముద్భవ హైమవతీ- -కరపల్లవలాలిత కమ్రతనో | మురవైరివిరించిముదంబునిధే పరిపాలయ తారకమారక మామ్ || ౨ || శరదిందుసమానషడాననయా సరసీరుహచారువిలోచనయా | నిరుపాధికయా నిజబాలతయా పరిపాలయ తారకమారక మామ్ || ౩ || గిరిజాసుత సాయకభిన్నగిరే సురసింధుతనూజ సువర్ణరుచే | శిఖితోకశిఖావలవాహన హే పరిపాలయ తారకమారక మామ్ || ౪ …
Dhanurmasam
Dhanurmasam – ధనుర్మాసం విష్ణువుకి ప్రియం ధనుర్మాసం . సంక్రాంతి నెల ఆరంభం తొ . భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది “ధనుర్మాసము” . ఈమాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ , అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది .ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనేవిషయం మనకుపురాణాల ద్వారా తెలుస్తుంది . ఆమె ” తిరుప్పావై పాసురాలు” జగద్విక్యాతి …
