Vinayaka Nee Murthike Song Lyrics in Telugu – వినాయకా నీ మూర్తికే వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం వినాయకా నీ మూర్తిక మా మొదటి ప్రణామం నీవు కొలువున్న మా మనసే నిరతమూ ఆనంద ధామం నీవు కొలువున్న మా మనసే నిరతమూ ఆనంద ధామం వినాయకా నీ మూర్తిక మా మొదటి ప్రణామం వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం లక్ష్మీ రమణుడు శ్రీ హరి కూడా తలచును …
