Srimad Bhagavad Gita Chapter 2.2 Sankhya Yoga (Verses 26-50) | శ్రీమద్భగవద్గీత – సాంఖ్య యోగము (శ్లోకాలు 26-50) అథ ప్రథమోఽధ్యాయః సాంఖ్య యోగః శ్లో || అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ | తథాపి త్వం మహాబాహో! నైవం శోచితు మర్హసి || 26 తా || ఇక దీనిని నీవు నిత్యము పుట్టేది, నిత్యము గిట్టేదిగా భావించినా, మహాబాహుడా! అప్పుడు కూడా యిలా విచారించదగదు. శ్లో || …
