sri raja rajeswarai ashtakam – శ్రీ రాజ రాజేశ్వరీ అష్టకం అంబా శాంభవి చంద్రమౌళిరబలాఽపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 1 ॥ అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసందాయినీ వాణీ పల్లవపాణి వేణుమురళీగానప్రియా లోలినీ కళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్షసంహారిణీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 2 ॥ అంబా నూపురరత్నకంకణధరీ కేయూరహారావళీ జాతీచంపకవైజయంతిలహరీ గ్రైవేయకైరాజితా …
