SREE SARASWATI ASHTOTTARA SATA NAMA STOTRAM

saraswati

SREE SARASWATI ASHTOTTARA SATA NAMA STOTRAM – శ్రీ సరస్వతీ అష్టోత్తర శత నామ స్తోత్రమ్ సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా | శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రగా || 1 || శివానుజా పుస్తకధృత్ జ్ఞానముద్రా రమా పరా | కామరూపా మహావిద్యా మహాపాతకనాశినీ || 2 || మహాశ్రయా మాలినీ చ మహాభొగా మహాభుజా | మహాభాగా మహొత్సాహా దివ్యాంగా సురవందితా || 3 || మహాకాలీ మహాపాశా మహాకారా మహాంకుశా | …