అన్నమయ్య కీర్తన నారాయణతే నమో నమో రాగం: బేహాగ్ (9 ధీర శంకరాభరణం జన్య) ఆ: స గ3 మ1 ప ని3 ద2 ని3 స అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స తాళం: ఆది పల్లవి నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో ॥ (2.5) చరణం 1 మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ । (2) పరమ పురుష భవబంధ విమోచన నర మృగ …
