Maladharanam Song Lyrics in Telugu – మాల ధారణం నియమాల తోరణం మాల ధారణం నియమాల తోరణం మాల ధారణం నియమాల తోరణం జన్మ తారణం దుష్కర్మ వారణం జన్మ తారణం దుష్కర్మ వారణం శరణం శరణం శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం మాల ధారణం నియమాల తోరణం మాల ధారణం నియమాల తోరణం ఉదయాస్తమ్ముల సంధ్యలలో పురుషార్ధత్రయ సాధనలో చతుర్వేదముల …
