DWADASA JYOTIRLINGA STOTRAM-ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్

DWADASA JYOTIRLINGA STOTRAM e1694869011408

DWADASA JYOTIRLINGA STOTRAM-ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్ లఘు స్తోత్రమ్ సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ | ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరమ్ || పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ | సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే || వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే | హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే || ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః | సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి || సంపూర్ణ స్తోత్రమ్ సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ | …