devi mahatmyam durga saptasati chapter-5 దేవీ మాహాత్మ్యం దుర్గా సప్తశతి పంచమ అధ్యాయం దేవ్యా దూత సంవాదో నామ పంచమో ధ్యాయః ॥ అస్య శ్రీ ఉత్తరచరిత్రస్య రుద్ర ఋషిః । శ్రీ మహాసరస్వతీ దేవతా । అనుష్టుప్ఛంధః ।భీమా శక్తిః । భ్రామరీ బీజమ్ । సూర్యస్తత్వమ్ । సామవేదః । స్వరూపమ్ । శ్రీ మహాసరస్వతిప్రీత్యర్థే । ఉత్తరచరిత్రపాఠే వినియోగః ॥ ధ్యానం ఘంటాశూలహలాని శంఖ ముసలే చక్రం ధనుః సాయకం హస్తాబ్జైర్ధదతీం …
